దీపికా పదుకొణె.. బాలీవుడ్ లో అగ్రకథానాయికగా వెలుగుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. ప్రస్తుతం ఈ అందాల బామ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన చిన్ననాటి జ్ఞాపకాలను, కళను అందరితో పంచుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇది కూడా చదవండి: కుమార్తె డ్యాన్స్ చూసి మురిసిపోయిన మహేష్! నేను […]
పుట్టిన రోజూ, పెళ్లి రోజూ, కొత్త సంవత్సరం…ఇలా వేడుక ఏదైనా నోరూరించే కేకూ ఉండాల్సిందే. అయితే ఆ కేకుకే మనలాంటి రూపం వస్తే, అది వచ్చిన అతిథులను చూపుతిప్పుకోనివ్వకుండా కట్టిపడేస్తే… ఆ ఆనందమే వేరు కదా! ఇలాంటి ఆనందానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి బొమ్మల కేకులు. మనకు నచ్చిన దృశ్యాన్నీ లేదా ఆత్మీయుల ఫొటోల్నీ తయారీదారులకు ఇస్తే చాలు ఆ రూపాలను చక్కటి కేకుల్లా తీర్చిదిద్దుతారు. హాలీవుడ్ స్టూడియోల్లో పనిచేసే ఓ ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ కమ్ […]