Youth Runs 350 KM In 50 Hours: ఆర్మీ రిక్రూట్‌మెంట్ జరగాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు వినూత్నంగా నిరసన చేపట్టాడు. 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరిగెత్తాడు. వివరాల్లోకి వెళితే.. రాజస్తాన్, నాగౌర్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల సురేష్ బిచర్‌కు ఆర్మీ అంటే ప్రాణం. గత రెండేళ్లుగా ఆర్మీ రిక్రూట్ మెంట్ జరగటం లేదు. ఈ నేపథ్యంలో వయసు పెరుగుతోందన్న భయం అతడిలో పట్టుకుంది. అతడితో పాటు ఆర్మీ ప్రాణంగా బ్రతుకుతున్న వారిలోనూ […]