నటీనటుల సినీ కెరీర్ విషయంలో కొన్ని సినిమాలు కీలక మలుపు తిప్పుతాయి. అలా కొన్ని సూపర్ హిట్ సినిమాలతో అనేక మంది హీరో, హీరోయిన్లు స్టార్ హోదాలను అందుకున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. అయితే ఇలా నటీనటుల కెరీర్ తో పాటు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టించిన సినిమాల విషయంలో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. వాటిలో ముఖ్యంగా ఆ సినిమాలను ఒక హీరో కోసం ప్రయత్నిస్తే మరో హీరోకు అవకాశం రావడం. […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండ శుక్రవారం ‘లైగర్’ మువీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ నటన.. అభిమానులను ఆకట్టుకుంది. ఈ రౌడీ హీరోకు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే క్లాస్ హీరోగా ఉన్న విజయ్ ని ‘అర్జున్ రెడ్డి’ మూవీ మాస్ హీరోను చేసింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు. అర్జున్ రెడ్డిని డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డికి కూడా మంచి గుర్తింపు […]