ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రేమించుకుంటున్నారంటూ నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరి ప్రేమ గురించి గట్టిగానే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి గురించి ప్రేమ వార్తలు బయటకు రావటానికి కారణం ఐశ్వర్య పెట్టిన ఓ పోస్ట్. నిన్న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్జున్ దాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ఓ లవ్ సింబల్ కూడా పెట్టారు. దీంతో ఆ ఫొటో కాస్తా […]
ఈ హీరోయిన్.. తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఏకంగా మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న ఈ బ్యూటీ.. ప్రేమలో ఉన్నానని చెప్పి ఇప్పుడు అందరికీ షాకిచ్చింది. అతడు కూడా అందరికీ తెలిసిన […]