ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు APPSC శుభవార్త చెప్పింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ‘డైట్’, ఎస్సీఈఆర్టీ సంస్థల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్, సీనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 160 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 8 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.మొత్తం 160 పోస్టుల్లో డైట్ సంస్థల్లో 46 సీనియర్ లెక్చరర్ పోస్టులు, 104 లెక్చరర్ […]