ప్రస్తుత ఆధునిక యుగంలో ఎన్నో రకాలు ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి వస్తూ ఉంటాయి. అలాగని అన్నీ మంచి వస్తువులే అనుకుంటే పొరపాటే. ఏది మంచిదో ఏది నకిలినో తెలుసుకుని కొనుగోలు చెయ్యాలని టెక్ నిపుణులు సూచిస్తూ ఉంటారు. ప్రస్తుతం సాధారణ వినియోగదారుని బడ్జెట్ లో ఏదైనా గ్యాడ్జెట్ మార్కెట్ లోకి వచ్చిందంటే చాలు దానికి విపరీతమైన డిమాండ్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా బడ్జెట్ ధరలో ఆపిల్ ల్యాప్ టాప్ కావాలనుకునే వారికి […]
టెక్ దిగ్గజం యాపిల్ మ్యాక్ బుక్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌ట్యాప్స్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. యాపిల్ మ్యాక్ బుక్ ప్రోలో రెండు వర్షన్లను మార్కెట్‌లోకి వచ్చాయి. మ్యాక్ బుక్ ప్రో 14 ఇన్చ్, 16 ఇన్చెస్ కేటగిరీలు ఉన్నాయి. వాటి పూర్తి స్పెసిఫికేషన్స్, ఇండియాలో ఏ మోడల్ ధర ఎంతనే విషయాన్ని చూద్దాం. స్పెసిఫికేషన్స్ బ్యాటరీ బీస్ట్ అనే అనాలి ఈ మోడల్స్‌ని.. ఎందుకంటే 14 ఇన్చ్ వర్షన్‌లో 17 గంటల ప్లే బ్యాక్ కెపాసిటీ […]