తిరుపతి– ఈ ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో వంటకం ఫేమస్. ఆ ఆహారం రుచిని బట్టి ఆ ప్రాంతం ప్రాచుర్యం పొందుతుంది. మన తెలుగు రాష్ట్రాలకు వచ్చే సరికి బందరు లడ్డూ, కాకినాడ కాజా, ఆత్రేయపురం పూతరేకులు, హైదరాబాద్ బిర్యానీ, అంకాపూర్ చికెన్.. ఇలా ప్రాంతాన్ని బట్టి ఒక్కో వంటకం ఫేమస్ అన్నమాట. ఇక తిరుపతి అనగానే మనకు శ్రీవారి లడ్డు గుర్తుకు వస్తుంది. తిరుపతి లడ్డూ ప్రపంచ […]