తిరుపతి–విశాఖ ప్రయాణికులకు శుభవార్త! డబుల్ డెక్కర్ ఆ పాత బోగీలు ఉండవు! శ్రీవారి భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్! లగ్జరీ లుక్లో తిరుపతి–విశాఖ డబుల్ డెక్కర్! పచ్చని ప్రకృతి అందాలను వీక్షిస్తూ సాగే రైలు ప్రయాణం ఎవరికైనా ఓ మరపురాని అనుభూతే! ఆంధ్రప్రదేశ్ రైల్వే చరిత్రలో ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న తిరుపతి–విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ ఆ కోవలోకే వస్తుంది. భారతీయ రైల్వేలోనే రాత్రిపూట నడిచే ఏకైక డబుల్ డెక్కర్ రైలుగా దీనికి […]