అన్నదాతలకు ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్. పండుగ సీజన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడానికి ఏర్పాట్లు వేగవంతం చేశాయి. దసరా కానుకగా ఏపీలోని అర్హులైన రైతుల ఖాతాల్లోకి ఏకంగా రూ. 6 వేలు ఒకేసారి జమ కానున్నాయి. పీఎం కిసాన్ 24వ విడతతో పాటు, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ డబ్బులు కూడా యాడ్ అయి రాబోతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి రైతులకు ఇచ్చిన […]