ప్రజలకి ఏ కష్టం వచ్చినా.. మేమున్నాం అంటూ అభయహస్తం అందించడం మన తెలుగు హీరోలకి అలవాటు. ఇలాంటి రియల్ స్టార్స్ ఇప్పుడు మరోసారి మంచి మనసు చాటుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఆ వరదలు మిగిల్చిన నష్టం నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇలాంటి సమయంలో స్టార్ హీరోలు ఒక్కొక్కరు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాలు ప్రకటిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. […]