ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయని వార్తలు వస్తున్న విషయం విధితమే. తాజాగా టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కొండాపూర్ లో ఆయన ఇంటికి వెళ్లి ఏపీ సీఐడీ అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇటీవల ఏపీలో పదవతరగతి పరీక్షా పత్రాలు లీక్ విషయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా, ఇటీవల తిరుపతి పర్యటనలో […]