కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ పేరు చెప్పగానే తెలుగింటి అమ్మాయి గుర్తొస్తుంది. హోమ్లీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న అనుపమ టిల్లు స్క్వేర్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. కేరళ నాజూకు భామ అందాల కుట్టి అనుపమ పరమేశ్వరన్ చీర కడితే పదహారణాల తెలుగమ్మాయిలా ఉంటుంది. అంతకు మించిన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంటోంది. చాలా సినిమాల్లో హోమ్లీ హీరోయిన్ పాత్రలు చేసిన ఆమె టిల్లు స్క్వేర్ సినిమాలో మాత్రం విభిన్నంగా కన్పించి ఆశ్చర్యపర్చింది. తాను కూడా ఈ […]