సాధారణంగా ఎవరికైనా చీమలు అంటే అయిష్టం. చిరుతిండి పదార్ధాలు ఎంత జాగ్రత్తగా పెట్టినా ఎక్కడి నుంచో అక్కడికి రావడం చూస్తూనే ఉంటాం. ఇక గండు చీమలు విషయానికి వస్తే మరీ డెంజర్.. అవి కుడితే మంటలెక్కిపోతాయి. అలాంటింది ఓ బాలిక కంటి నుంచి చలి చీమలు బయటకు రావడం మొదలు పెట్టాయి. ఇది వినడానికి కాస్త చోద్యంగా ఉన్నా.. తమిళనాడులో ఓ బాలికకు ప్రతిరోజూ సగటున 15 చీమలు బయటకు వస్తున్నట్లు తల్లిదండ్రులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. […]