తమిళనాడులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలుడు పక్కింటి మహిళ జాకెట్ ను పట్టుకున్నాడని ఆమె భర్త గొడవకు దిగాడు. ఈ వివాదం చినిగి చినిగి రెండు ఆ బాలుడి తండ్రి ఆ మహిళ భర్త పోట్లాడుకునే దాక వెళ్లింది. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందంటే? అది చెన్నైలోని అన్నాదురై నగర్ కాలనీ. ఇక్కడే ఉన్న రెండు అపార్ట్ మెంట్లలో చాలా మంది నివాసం ఉంటున్నారు. అయితే […]