నీ పరిశ్రమలో అనిరుధ్ రవిచందర్ పేరు తెలియని వారు ఉండరు. తమిళంతో పాటు తెలుగు సినిమాలకూ తనదైన శైలిలో మ్యూజిక్ అందిస్తూ.. సంగీత ప్రపంచంలో ‘అనిరుధ్ అనేది పేరు కాదు బ్రాండ్’ అనేంతలా గుర్తింపు తెచ్చుకున్నాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ ఏ స్థాయిలో పండగ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత ఆ స్థాయి హిట్ పడకపోయినా.. ప్రతి సినిమాని ఫ్యాన్స్ అంతే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓవైపు పాలిటిక్స్ లో యాక్టీవ్ గా ఉంటూనే వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ సర్ప్రైజ్ చేస్తున్నాడు పవన్. ఈ ఏడాది భీమ్లా నాయక్ మూవీతో ప్రేక్షకులను పలకరించిన పవన్.. ఇప్పుడు హరి హర వీరమల్లు, వినోదయ […]