టీవీ యాంకర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న రవికి క్రేజ్ ఎక్కువే ఉంది. అయితే తనపై చేతబడి చేశారని, ఆ యాంకర్ క్షుద్రపూజలు చేయించడం చూశానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. యాంకర్ రవి గురించి అందరికీ తెలిసిందే. టీవీ షోలలో తనదైన శైలిలో యాంకరింగ్ ద్వారా ఆకట్టుకుంటుండాడు. సంధింగ్ స్పెషల్ షో ద్వారా ప్రేక్షకులకు చేరువైన యాంకర్ రవికి ఆ తరువాత అవకాశాలు పెద్దఎత్తున వచ్చాయి. సంధింగ్ స్పెషల్ తరువాత పటాస్, ఆడాళ్లా మజాకా, ఆడాళ్లూ మీకు జోహార్లు […]