మనిషికి ఏ కష్టమొచ్చినా ముందుగా భగవంతుడిని తమ కష్టాలు తొలగించాలి అంటూ స్వామి వారికి మొక్కుతుంటారు. కొంతమంది స్వామీజీలు, బాబాల వద్దకు వెళ్లి తమకు వచ్చిన ఇబ్బందుల గురించి చెప్పి వాటి పరిష్కారం గురించి వెతుకుతుంటారు.
మీడియా అంటే నిజాన్నిచెప్పేది మాత్రమే కాదు. అభాగ్యులకు అండగా నిలబడేది కూడా. ఒకరి కష్టాన్ని చూసి, మనసు చలించి పోయి వారి బాధ తీరే వరకు తోడుగా నిలవడం కూడా మీడియా బాధ్యత. ఈ విషయంలో సుమన్ టీవీ ఎప్పుడూ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే వస్తోంది. కష్టం ఎక్కడ ఉంటే అక్కడ సుమన్ టీవీ రిపోర్టర్స్ వాలిపోతూ.., వారి పరిస్థితిని సమాజానికి తెలియ చేస్తున్నారు. ఈ విషయంలో సుమన్ టీవీ యాంకర్ నిరుపమ ప్రజల మనసుని గెలుచుకున్నారు. […]