సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలు బయట వ్యాపారాలలో కూడా విజయవంతంగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి ఎంతోమంది హీరోలు బిజినెస్ లో రాణిస్తున్నారు. ఈ విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముందంజలో ఉన్నాడు. అయితే.. మహేష్ బాబు హీరోగా సినిమాలు చేస్తూనే, ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ఏషియన్ సినిమాస్ వారితో కలిసి హైదరాబాద్ లో ఎఎంబి థియేటర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏఎంబి థియేటర్ బెస్ట్ థియేటర్స్ లో ఒకటిగా దూసుకుపోతుంది. కాగా, […]