సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. ఇక్కడ నెగ్గుకు రావాలని, తారలుగా ఎదగాలని ఎందరో ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ వారిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతూ ఉంటుంది. సినిమాల్లో నటించాలని.. హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది ఇండస్ట్రీకి వస్తుంటారు. కొందరు ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోగా.. మరికొందరు మాత్రం ఒకటి రెండు చిత్రాలతోనే కంటికి కనిపించకుండా పోతుంటారు. అలాంటి వారిలో నటి అమృత కూడా ఒకరు. గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం […]
తెలంగాణలో ఏదైన పండగ వస్తుందంటే చాలు ప్రతీ పండగకి కొన్ని స్పెషల్ సాంగ్స్ యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేస్తుంటాయి. అలా ఈ సారి దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ సాంగ్ వీడియో విడుదలైంది. అందులో యాంకర్ లాస్యతో పాటు అమృత కూడా స్టెప్పులేయటం విశేషం. అయితే ఇక అమృత విషయానికొస్తే భర్త ప్రణమ్ హత్యనంతరం తన అత్త ఇంటి వద్దే ఉంటూ కొడుకుని చూసుకంటూ తన పర్సనల్ లైఫ్ ను కొనసాగిస్తోంది. అయితే ఈ క్రమంలోనే […]