కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. గుడిలోకి వచ్చిన ఓ దళిత మహిళ పట్ల ఆలయ ధర్మకర్త అసభ్యకరంగా వ్యవహరించాడు. ఇంతటితో ఆగకుండా నువ్వు నల్లగా ఉన్నావ్, పైగా స్నానం కూడా చయలేదు.. గుడిలో రావద్దని జుట్టుపట్టి మరీ బయటకు ఈడ్చుకెళ్లాడు. ఇటీవల చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఈ ఘటనలో అసలేం జరిగింది? ఆలయ ధర్మకర్త ఆ […]