కోయంబత్తూరు- ప్రతి రోజు మనం ఎక్కడో ఓ చోట హత్య లేదంటే అత్యాచారం జరిగిందని వింటూనే ఉంటాం. ఐతే సాధారణంగా ఇలాంటి ఘటనలు ఎక్కడో మారు మూల ప్రాంతాల్లో, నిర్మానుష్య ప్రదేశాల్లో జరుగుతుంటాయి. కానీ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఇలా అత్యాచారాలు జరిగితే పరిస్థితి ఎంత దిగజారిపోతోందో వేరే చెప్పక్కర్లేదు. అవును భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన వాయుసేనలో ఓ మహిళా అధికారణిపై అత్యాచారం జరిగిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. భారత వాయుసేనలో శిక్షణలో […]