టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి కొన్ని రోజుల క్రితం ఎన్నో వార్తలు వచ్చాయి. భూమా శోభానాగిరెడ్డి.. కుమార్తె మౌనికను రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఓ కార్యక్రమంలో జంటగా సందడి చేశారు. దాంతో.. త్వరలోనే వీరి వివాహం జరగబోతుందంటూ వార్తలు వచ్చాయి. ఇక మనోజ్ కూడా భార్య నుంచి విడాకులు తీసుకోగా.. మౌనిక కూడా భర్త నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ […]
సూపర్ స్టార్ రజనీకాంత్‌కి దైవభక్తి చాలా ఎక్కవన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన తరచూ అనేక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. అంతేకాక అతి సామాన్య భక్తుడిలాగా దేవస్థానాల్లో గడుపుతుంటారు. ఇప్పటికే అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ లోని పలు పుణ్యక్షేత్రాలను ఆయన సందర్శించారు. గతంలో మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని దర్శించారు. అయితే తాజాగా మరోసారి ఏపీలో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ సూపర్ స్టార్ బిజీబిజీగా గడిపేస్తున్నారు. తిరుపతి, కడప దర్గా వంటి ప్రముఖ స్థలాలను రజనీకాంత్ సందర్శించి, ప్రత్యేక పూజాలు […]
సినీ సెలబ్రిటీల గురించి ఓ వార్త వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారుతుంది. తమ అభిమాన హీరో, హీరోయిన్లకు సంబంధించిన విషయాల గురించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. తాజాగా ప్రముఖ తమిళ స్టార్ హీరో విశాల్ కడప వెళ్లారు. ఈ క్రమంలో విశాల్ కడపలోని పెద్ద దర్గాను దర్శించుకున్నారు. విశాల్ దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. తాను గతంలో కడప వచ్చినప్పడు.. దర్గాను దర్శించుకోవడానికి కుదరలేదు. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రార్ధనలు చేయడానికే వచ్చానని […]