కళ్లు చెదిరే ఫీచర్లు, అద్భుతమైన కెమేరా రిజల్యూషన్‌తో వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు సగం ధరకే సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో నుంచి ఫ్లాగ్‌షిప్ మోడల్ VIVO X100 Pro అద్భుతమైన కెమేరా రిజల్యూషన్, అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది. ఈ ఫోన్ ఇప్పుడు అమెజాన్‌లో సగం ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌పై ఏకంగా […]