పండుగ వేళ పల్నాడులో విషాదం.. దైవ దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోరం.. ఊటుకూరు కారు ప్రమాదం ఇద్దరు స్వాముల మృతి.. ఆలయ నిద్ర ముగించి వస్తుండగా మృత్యుపాశం.. కార్తీక పౌర్ణమి.. హిందువులందరికీ ఎంతో పవిత్రమైన రోజు. శివకేశవుల నామస్మరణతో ఆలయాలన్నీ కిటకిటలాడే పండుగ పూట. సరిగ్గా అలాంటి పవిత్రమైన రోజున పల్నాడు జిల్లాలో ఒక ఊహించని విషాదం చోటుచేసుకుంది. భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాల ధరించారు.. ఆలయంలో రాత్రంతా నిద్ర చేశారు.. ఉదయాన్నే దైవ దర్శనం, పూజలు ముగించుకుని […]