ఫిల్మ్ అండ్ క్రైం డెస్క్- సినిమా నటులంటే అందరికి భలే క్రేజ్. అందులోను బాలీవుడ్ నటీనటులంటే ఇక చెప్పక్కర్లేదు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోను బాలీవుడ్ హీరో, హీరోయిన్లను అభిమానులు ఉన్నారు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబందించిన న్యూస్ ఏదైనా అందరూ ఆసక్తిగా చూస్తారు. ఈ మధ్యకాలంలో సినీ నటులు చాలా మంది వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. డ్రగ్స్ నుంచి మొదలు క్యాస్టింగ్ కౌచ్ వరకు సినిమా పరిశ్రమకు చెందివారిపై పెద్ద ఎత్తున పోలీసులు కేసులు నమోదు అవుతున్నాయి. […]