ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ నాయనమ్మ, మెగాస్టార్ చిరు అత్తయ్య కనకరత్నం మరణించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి అత్తయ్య, అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాయనమ్మ అల్లు కనకరత్నం ఇవాళ తుది శ్వాస విడిచారు. ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య భార్యగా, అల్లు అరవింద్ తల్లిగా కనకరత్నం చలనచిత్ర సీమలో సుపరిచితురాలే. 94 ఏళ్ల వయస్సులో అనారోగ్యంతో కన్నుమూశారు. అల్లు కనకరత్నం మరణవార్త వినగానే […]