పుష్ప 2 సినిమాలో ఇంటర్నేషనల్ అని ఎందుకన్నాడో గానీ ఇప్పుడా స్థాయికి చేరుకుంది ఈ సినిమా. అల్లు అర్జున్ కొత్త సినిమా పూర్తిగా అంతర్జాతీయ స్థాయిలో నిర్మితం కానుంది. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచమే సృష్టించనున్నారని సమాచారం. ఆ వివరాలు మీ కోసం. పుష్ప 2 తరువాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రావడంతో అల్లు అర్జున్ మార్కెట్ రేంజ్ మారిపోయింది. పుష్ప 2లో చెప్పినట్టు ఇప్పుడతని మార్కెట్ […]