Subhashini: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే.. ఎన్నో ఏళ్లుగా ఇటు టీవీ షోలకు, అటు సినిమాల ప్రమోషన్స్ లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అందులోనూ ఎంటర్టైన్ మెంట్ టీవీ షోలు చేయడంలో సుమ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. సుమ యాంకరింగ్ చేస్తున్నటువంటి పాపులర్ షోలలో క్యాష్ ప్రోగ్రాం ఒకటి. వారానికి ఒకసారి ప్రముఖ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ క్యాష్ ప్రోగ్రాంలో ప్రతి […]