ఓ వైపు మహిళలను దేవతలు.. ఆది పరాశక్తి అంటూనే ఆడపిల్ల పుడితే మాత్రం పెదవి విరుస్తుంటారు. తరాలు మారినా.. టెక్నాలజీ ఎంత వేగంగా ముందుకు సాగుతున్నా.. ఆడపిల్లపై వివక్ష మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆడబిడ్డ పుట్టిందని భార్యను వేధించడం, పురిటిబిడ్డను పొదల్లో వదిలేయడం, కొందరైతే లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయిస్తున్న ఘటనలు తరుచూ చూస్తూనే ఉన్నాం. కానీ ఓ గ్రామ సర్పంచ్ మాత్రం తన మంచి మనసు చాటుకున్నాడు.. ఆడబిడ్డను […]