ఈసారి ఐపీఎల్లో కొత్త రూల్స్‌ను ప్రవేశ పెడుతున్నారు. వీటి వల్ల ఆట మరింత ఆసక్తికరంగా మారుతుందని అంటున్నారు. అయితే ఈ కొత్త నిబంధనలపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఆయన ఏమన్నాడంటే..!
శ్రీలంకతో రెండో టీ20లో భారత్ ఓడిపోయి ఉండొచ్చు కానీ అక్షర్ పటేల్ ఇన్నింగ్స్ ని మాత్రం ఫ్యాన్స్ అంత త్వరగా మర్చిపోరు. సూర్యకుమార్-అక్షర్ పటేల్ బ్యాటింగ్ చూసి.. లంక ఆటగాళ్ల ఓ టైంలో భయపడిపోయారు. కానీ సూర్య ఔటైపోవడం, సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోవడంతో మ్యాచ్ లో మన జట్టు ఓడిపోయింది. అయితే అక్షర్ పటేల్ బ్యాటింగ్, ఫామ్ చూసి.. టీమిండియా ప్రేక్షకులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అదే టైంలో రవీంద్ర జడేజా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. […]