గత కొన్నిరోజులుగా థియేటర్లలో, సోషల్ మీడియాలో ‘అవతార్ 2’ మేనియానే నడిచింది. మరికొన్ని రోజుల పాటు నడవనుంది కూడా. అందుకు తగ్గట్లే గత వారం ఓటీటీలోనూ చెప్పుకోదగ్గ తెలుగు మూవీస్ ఏం రాలేదు. ఈసారి మాత్రం మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు 20కి పైగా సినిమాలు- వెబ్ సిరీసులు రెడీ అయిపోయాయి. అందుకు సంబంధించిన లిస్ట్ కూడా వచ్చేసింది. ఇక ఈ వీకెండ్ కి మూవీస్ చూసే ప్రోగ్రామ్ పెట్టుకున్న వాళ్లు.. ఆల్రెడీ ఏయే సినిమాలు ఎప్పుడు […]