2022 ఏడాది ముంగిపు దశకు చేరుకుంది. కొన్ని రోజుల్లోనే కొత్త సంవత్సరం 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ సందర్భంగా అందరూ అసలు ఈ ఏడాది మొత్తం ఏం జరిగింది.. ఈ సంవత్సరంలో జరిగిన గొప్ప విషయాలు ఏంటి? రాజకీయంగా, సినిమాపరంగా, దేశవ్యాప్తంగా ఏం జరిగింది అని వెతుకులాట మొదలు పెట్టారు. వాటిలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించే ఎక్కువ అంశాలు ఉంటున్నాయి. అందుకే అసలు 2022లో ఏఏ సెలబ్రిటీలు పెళ్లిపీటలు ఎక్కారు? వాళ్లు ఎవరిని పెళ్లాడారు? అనే అంశాలను ఈ […]
‘మీర్జాపూర్’.. ఈ వెబ్ సిరీస్ పేరు చెప్పగానే రెండే పాత్రలు గుర్తొస్తాయి. ఒకటి మున్నాభయ్యా, మరొకటి గుడ్డూ భయ్యా. వీళ్ల పాత్రలు, చెప్పే మాస్ డైలాగ్స్.. నెటిజన్స్ తో విజిల్స్ వేసేలా చేశాయి. ఈ సిరీస్ లోని గుడ్డూ, మున్నా పలికిన డైలాగ్స్ ని మీమ్స్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇక రెండు సీజన్లతో ఎంతో ఎంటర్ టైన్ చేసిన దీని మూడో సీజన్ ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఇదిలా ఉండగానే గుడ్డూ భయ్యా.. అభిమానులకు గుడ్ […]