బాలకృష్ణ అభిమానులకు బిగ్‌షాక్ తగిలింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా అఖండ 2 వాయిదా పడినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. తిరిగి ఎప్పుడనేది ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న బాలయ్య బాబు కొత్త సినిమా అఖండ 2పై చాలా వార్తలు ప్రచారంలో వచ్చాయి. సినిమా వాయిదా పడదని పదే పదే చెప్పినా అదే జరిగింది. ఫ్యాన్స్ ఏది జరగకూడదని భావించారో అదే అయింది. బాలకృష్ణ అఖండ 2 సినిమా […]
పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ సినిమా ఓజీపై భారీ అంచనాలున్నాయి. సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న సినిమా విక్రయాలు సంచలనం రేపుతున్నాయి. భారీ రికార్డు ధరకు నైజాం హక్కులు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుటు ఇమ్రాన్ […]