'RX 100' బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నెటిజన్లకు షాకిచ్చింది. టాప్ లేకుండా పోజులిచ్చి రచ్చ లేపింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అనే ప్రశ్నకు ఇంకా సరైన సమాధానం దొరకలేదు. ఒకప్పుడు దర్శకరత్న దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉంటూ.. సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేవారు. అందరినీ ఒక తాటిపై నిలిపేవారు. దాసరి నారాయణరావు మృతి తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ తరుణంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కు అనే విషయంపై ఆర్ ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ […]
మూడేళ్ళ క్రితం “ఆర్ఎక్స్ 100” మూవీతో దర్శకుడుగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు అజయ్ భూపతి. ఆ మ్యాసివ్ హిట్ తరువాత ఆయన రెండో సినిమా “మహా సముద్రం” ప్రేక్షకుల ముందుకి రావడానికి ఇంత కాలం పట్టింది. శర్వానంద్, సిద్దార్ద్ హీరోలుగా నటించిన మహా సముద్రం ఎన్నో అవాంతరాలను దాటుకుని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి.. అసలు మహా సముద్రం ఎలా ఉంది? అజయ్ భూపతి ఈ సినిమా కోసం ఎందుకు అంత కష్టపడాల్సి వచ్చింది? […]
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో సిద్దార్థ్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో ‘బాయ్స్’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్దార్థ్ తర్వాత తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించారు. తెలుగులో ఆయన చేసిన సినిమాల్లో ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా?’, ‘బొమ్మరిల్లు’ సినిమాలు ముందువరుసలో కనిపిస్తాయి. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ’మహాసముద్రం‘ లో శర్వానంద్ తో కలిసి సిద్ధార్థ్ నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. అనిల్ సుంకర నిర్మించిన […]
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాల హవా పెరుగుతూనే ఉంది. శర్వానంద్, సిద్ధార్థ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మహాసముద్రం’. ఈ సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘RX 100’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన అజయ్ మూవీ కావడంతో మహాసముద్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఓ అపురూప ప్రేమ కథ అంటోంది యూనిట్. ఈ సినిమాలో అదితిరావు హైదర్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]