ప్రముఖ తమిళ నటుడు అర్జున్ దాస్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి ప్రేమించుకుంటున్నారంటూ నిన్నటి నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వీరిద్దరి ప్రేమ గురించి గట్టిగానే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి గురించి ప్రేమ వార్తలు బయటకు రావటానికి కారణం ఐశ్వర్య పెట్టిన ఓ పోస్ట్. నిన్న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అర్జున్ దాస్‌తో దిగిన ఓ ఫొటోను షేర్ చేశారు. ఓ లవ్ సింబల్ కూడా పెట్టారు. దీంతో ఆ ఫొటో కాస్తా […]