ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకబోతోంది. ‘ఎయిర్ ఇండో ఎయిర్‌లైన్స్’ పేరుతో కొత్త ప్రాంతీయ విమానయాన సంస్థ రంగంలోకి దిగుతోంది. కేవలం మెట్రో సిటీలకే పరిమితం కాకుండా, కనెక్టివిటీ తక్కువగా ఉన్న టైర్-2, టైర్-3 నగరాలను కలుపుతూ, రూ.390 కోట్ల భారీ పెట్టుబడితో ఈ సంస్థ పురుడు పోసుకుంటోంది. “కనెక్టింగ్ ఇండియా, యునైటింగ్ డ్రీమ్స్” అనే నినాదంతో గుంటూరు కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎయిర్‌లైన్ 2027 మేలో టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అసలు […]