సాధారణంగా కంప్యూటర్ కోడింగ్‌తో పనిచేసే సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌లకు ప్రాణం, మనస్సు, భావోద్వేగాలు ఉంటాయా అంటే లేదనే చెప్తాం. కానీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తూ, ఇద్దరు AI ఏజెంట్లు తమ యజమాని అత్యవసర పరిస్థితిలో ఉన్నాడని భావించి రాత్రంతా పడ్డ ఆరాటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. శాస్త్రవేత్తలు సైతం విస్తుపోయేలా చేసిన ఈ రియల్ లైఫ్ సైన్స్ స్టోరీ వెనుక ఉన్న అసలేం జరిగిందో ఓ సారి చూద్దాం. ఒక ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ […]