Agaram Foundation: ప్రముఖ తమిళ హీరో సూర్య నటన విషయంలో నూటిని నూరు మార్కులు తెచ్చుకున్నారు. సినిమాకు సినిమాకు మధ్య కథలో వ్యత్యాసం చూపిస్తూ.. నటనకు ప్రాథాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటున్నారు. కేవలం సినిమాలో హీరోగా మంచి పనులు చేయటమో కాదు.. బయట కూడా ఆయన తన మంచి పనులతో హీరో అనిపించుకుంటున్నారు. హీరో సూర్య కుటుంబానికి ‘అగరమ్’ అనే ఓ ఫౌండేషన్ ఉంది. ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది బాల, బాలికలకు ఉచిత విద్యను […]