ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ సినిమాలలో అవతార్ 2 ఒకటి. టైటానిక్, అవతార్ లాంటి వరల్డ్ క్లాసిక్ సినిమాలు తెరకెక్కించిన లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ నుండి వస్తున్న మరో విజువల్ వండర్ ఈ అవతార్ 2. అవతార్ సినిమాకి సీక్వెల్ గా రూపొందిన ఈ సినిమా దాదాపు 13 సంవత్సరాలకు తెరమీదకు రాబోతుంది. వరల్డ్ వైడ్ దాదాపు 160 భాషల్లో అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న రిలీజ్ అవుతోంది. అయితే.. సినిమా రిలీజ్ […]