హైదరాబాద్ :అమీర్ పేటలోని ఆదిత్య పార్క్ ప్రమోనేడ్ -మల్టీ కుజైన్ రెస్టారెంట్ లో తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక మైన తెలంగాణా రుచులతో కూడిన ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ జూన్3 తేదీ నుంచి జూన్ 9తేదీ వరకూ రోజు మధ్యాహ్న భోజన వేళలలో 12.30 గంటల నుంచి 3గంటల వరకూ, రాత్రి డిన్నర్ సమయంలో 7.30 గంటల నుంచి10 గంటల వరకూ ఈ తెలంగాణా ఫుడ్ ఫెస్టివల్ […]