బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆ తర్వాత అతడు చేసినవన్ని భారీ బడ్జెట్ చిత్రాలే. సాహో, రాధే శ్యామ్ సినిమాలన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించారు. అయితే ఈ సినిమాలు రెండు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర విజయం సాధించలేదు. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రభాస్, డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్ని ఉన్నది ఆదిపురుష్ చిత్రం మీదనే. దసరా పండుగ సందర్భంగా ఆది పురుష్ టీజర్ విడుదల అయ్యింది. ఎంతో […]
ఫిల్మ్ డెస్క్- ఆదిపురుష్.. పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆదిపురుష్ సినిమా విడుదల కాకుండానే రికార్డుల బద్దలు కొడుతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ వీఎఫ్ఎక్స్ మూవీగా ఇప్పటి వరకు బాహుబలి 2 నిలవగా.. ఇప్పుడు దాన్ని మించిపోతోంది ఆదిపురుష్. బాహుబలి 2 కోసం దర్శక ధీరుడు రాజమౌళి మొత్తం 2500 లకు పైగా వీఎఫ్ ఎక్స్ షాట్స్ ను షూట్ చేశాడు. ఇప్పటి వరకు ఇండియాలో […]