బుల్లితెర డెస్క్- సినిమా, టీవీ ఇండస్ట్రీలో కొంత మంది ఎన్నో ఎళ్లుగా నటిస్తున్నా మంచి పేరు, బ్రేక రాకపోవచ్చు. కానీ కొందరికి మాత్రం అదేంటో గాని ఒక్క క్యారెక్టర్ తో మంచి గుర్తింపు వస్తుంటుంది. అది చిన్న క్యారెక్టర్ అయినా, పెద్ద క్యారెక్టర్ అయినా సరే. గుర్తింపు వచ్చాక ఇక అవకాశాలు క్యూ కడతాయాని వేరే చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ గా నటించిన లిరీష విషయంలో కూడా ఇదే జరిగింది. […]