సినీ ఇండస్ట్రీలో ఫేమ్ లోకి వచ్చిన ఆర్టిస్టులు, హీరో హీరోయిన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు. కానీ.. ఫేమ్ లోకి రావడానికి, కెరీర్ పరంగా సక్సెస్ అవ్వడానికి పడిన కష్టాల గురించి ఎవరూ మాట్లాడుకోరు. అయితే.. ఆర్టిస్టులుగా ఎవరి కష్టాల గురించి వారే సమయం, సందర్భమే వచ్చినప్పుడు బయట పెడుతుంటారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పేరు సంపాదించుకున్న రవివర్మ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ కి సంబంధించి పలు విషయాలు […]