‘కేజీఎఫ్’.. మన దేశంలో తీసిన వాటిలో అద్భుతమైన సినిమా. మరీ ముఖ్యంగా కన్నడ ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేసిన సినిమా. దీని తర్వాత కన్నడ నుంచి వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన మూవీ ‘కాంతార’. చెప్పాలంటే ఈ రెండింటిని నిర్మించింది హోంబలే ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ. అయితే ఈ రెండు చిత్రాలకు చాలా తేడా ఉంది. ఒకటి తక్కువ బడ్జెట్ తో ఎక్కువ వసూళ్లు సాధించగా.. మరొకటి రెండు పార్టులుగా రిలీజైన వేల కోట్ల వసూళ్లు సాధించింది. […]