సినిమా ఇండస్ట్రీలో చాలామంది వివిధ రకాల పనులు చేసేందుకు ఇష్టపడుతుంటారు. హీరోలు దర్శకత్వం లేదా నిర్మాణ బాధ్యతలు వహిస్తుంటారు. ఈ క్రమంలో తమిళ హీరో కార్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆ పని మాత్రం చేయనంటున్నారు. ఆ వివరాలు మీ కోసం.. తమిళ నటుడు కార్తీకు అటు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఊపిరి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంత చేరువయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ థ్రిల్లర్ సినిమా […]