ఓ సమస్యకి పరిష్కారమనేది క్షేత్ర స్థాయికి వెళ్లి తేల్చాల్సిన అంశం. ఓ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకి కారణాలను కూడా ఇదే రీతిలో వెతకాలి. అప్పుడే మరోసారి అది రిపీట్ కాకుండా ఉంటుంది. సైదాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరేళ్ళ చిన్నారి విషయంలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. అయితే.., అమాయకపు చిన్నారిని అంతమొందించిన నిందితుడు రాజు చివరికి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.., రాజు చావుతో ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనా? అసలు రాజుని […]
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి చీడ పురుగు బతికి ఉండటానికి వీలు లేదని.., రాజు చావుతోనే పాపకి న్యాయం జరిగిందని అంతా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.., […]
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజు చేతిపై ఉన్న టాటూని చూసి, ఆ బాడీ రాజుదే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. రాజు చేతిపై మౌనిక అనే పేరు పచ్చబొట్టు వేసి ఉంటుంది. ఇప్పుడు ఇదే రాజు బాడీని గుర్తించడంలో కీలకం అయ్యింది. చిన్నారి […]
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. రాజకీయ నాయకుల నుంచి.. క్రీడాకారులు, సినీ హీరోలు, సెలబ్రిటీలు, సామాన్యుల వరకు అందరూ స్పందిస్తున్నారు. నిందితుడు రాజును పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినపుడుతున్న మరో అనుమానం అసలు నిందితుడు రాజు బతికేఉన్నాడా? లేదా? అని. మీడియా, సోషల్ మీడియా ఎక్కడ చూసినా […]