నేడు పెరిగిపోతున్న జనాలను దృష్టిలో పెట్టుకుని కట్టడాలు పెరుగుతున్నాయి. భవనాలైనా, ఆసుపత్రులైనా రెండు, మూడు అంతస్థులను మించిపోతున్నాయి. అన్ని భవంతులు ఎక్కలేక.. లిఫ్ట్ వంటి సదుపాయలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ లిఫ్ట్ కారణంగా ప్రమాదాలు జరిగి.. ప్రాణాలు కోల్పోతున్నారు.
దేశ సేవ, ప్రజల భద్రత కోసం తమ ప్రాణాలు పణంగా పెడుతుంటారు జవాన్లు. కుటుంబాన్ని వదిలేసి.. ఇంటికి దూరంగా వేల కిలోమీటర్ల దూరంలో ఉండే సరిహద్దుల్లో పహారా కాస్తారు. కఠినమైన శిక్షణలు తీసుకుంటారు. కానీ అవి ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు తెస్తుంటాయి. ఓ జవాన్ ప్రమాదవశాత్తూ మృత్యు ఒడికి చేరాడు.
జాతరలు, ఉత్సవాల్లో ఆడేందుకు చాలా గేమ్స్ ఉంటాయి. ఊగడానికి పెద్ద పెద్ద టవర్ రైడ్లు కూడా ఉంటాయి. అయితే అలాంటి ఓ డ్రాప్ టవర్ రైడ్ పైనుంచి ఊడిపడింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
తెలుగు ప్రేక్షకులు నిజంగా దేవుళ్లలాంటోళ్లు! ఎందుకంటే సినిమా బాగుంటే చాలు అందులో హీరో ఎవరు? ఇంతకు ముందు ఏమైనా మూవీస్ చేశాడా అనేది అస్సలు పట్టించుకోరు. గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా టాలీవుడ్ అక్కున చేర్చుకున్న మూవీస్ లో ‘బిచ్చగాడు’ ఒకటి. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా మారిన విజయ్ ఆంటోని.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. కోట్లకు కోట్లకు కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు అదే హీరో […]
ఏ ఆట అయినా సరే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే పెద్దపెద్ద దెబ్బలు తగులుతాయి. కొన్నిసార్లు ప్రాణాలు పోయే పరిస్థితి కూడా రావొచ్చు. గతంలోనూ ఓ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిల్ హ్యూజ్.. మెడపై బంతి తగలడం వల్ల మైదానంలో కుప్పకూలిపోయాడు. హాస్పిటల్ కు తీసుకెళ్లిన తర్వాత మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలేశాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత రక్షణ విషయంలో క్రికెట్ లో చాలా మార్పులు జరిగాయి. అయినా సరే కొన్నిసార్లు చిన్న చిన్న […]
ఓ హెలికాప్టర్ అప్పుడే టేకాఫ్ అయింది. అందులో పలువురు ఎంపీలతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. జస్ట్ కొన్ని మీటర్ల దూరం గాల్లోకి ప్రయాణించిన తర్వాత ఓ చోట హైటెన్షన్ కరెంట్ వైర్లని, ఆ హెలికాప్టర్ ఢీ కొట్టింది. అంతే ఒక్కసారిగా అది కిందపడిపోయింది. మంటలు చెలరేగాయి. దగ్గర్లో ఉన్నవాళ్లు ఒక్కసారి భయబ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరిగిందని.. ఆ హెలికాప్టర్ దగ్గరకు పరుగుపరుగున వెళ్లారు. ఇంతకీ ఈ యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? వాళ్లు ప్రాణాలతో బయటపడ్డారా? ఇక […]
ఈ మధ్యకాలంలో కొందరు ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్యే పరిష్కారం భావిస్తున్నారు. కుటుంబ, ఆర్థిక, ఇతర బయటి సమస్యలకు భయపడిపోయి.. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరికొందరు అయితే అభంశుభం తెలియని తమ పిల్లలను సైతం చంపి.. వారు చనిపోతున్నారు. ఇలాంటి ఘటనలు మన నిత్యం చూస్తుంటాము. అలానే తాజాగా ఆరేళ్ల కుమారుడితో కలిసి ఓ తండ్రి అందరూ చూస్తుండగా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉన్నవారు కొన్ని క్షణాల పాటు షాక్ కి గురయ్యారు. ఈ […]
బైకు నడిపెట్టప్పుడు హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి చావు నోట్లోకి వెళ్లి బయటపడ్డ ఘటన గుజరాత్‌లో చోటు చేసుంది. దంపతులిద్దరూ బిడ్డతో బైక్‌పై వెళ్తున్నారు. వర్షాలు పడి రోడ్డు నీళ్లు ఆగి ఉన్నాయి. వెళ్తున్న మార్గంలో ఉన్న గుంత కనిపించలేదు. అందులో బైక్ గుద్దుకుని పక్కకు పడ్డారు. ఎదురుగా వస్తు పక్కనుంచే వెళ్తున్న ట్రాక్టర్ వెనుక టైరు అతని తలపై నుంచి వెళ్లింది. అతను హెల్మెట్ […]