బిగ్ బాస్ 6వ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేషన్. తొలివారం ఎలాగోలా బతికిపోయారు. రెండోవారం మాత్రం వెళ్లిపోక తప్పలేదు. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండటంతో షానీ సాల్మన్ శనివారం, అభినయ శ్రీ ఆదివారం హౌస్ నుంచి బయటకొచ్చేశారు. వీరిద్దరూ ఎలిమినేట్ అయిపోతారని నెటిజన్స్ కరెక్ట్ గా ఊహించారు. అదే జరిగింది కూడా. కాకపోతే ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్. సాధారణంగా ఎవరైనా హౌస్ నుంచి బయటకొచ్చిన మీడియాతో మితంగానే మాట్లాడుతారు. కానీ అభినయ మాత్రం సంచలన వ్యాఖ్యలు […]
బిగ్ బాస్ 6వ సీజన్ ఎంతో సరద సరదాగా సాగింది. కానీ రెండో వారం మాత్రం షాకింగ్ టర్న్ తీసుకుంది. ఏకంగా ఇద్దరినీ ఎలిమినేట్ చేసేశారు. దీనికి తోడు హోస్ట్ నాగార్జున.. హౌస్ మేట్స్ ని వాదులాడుకోమని ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చేశాడు. దీంతో రాబోయే ఎపిసోడ్స్ యమ క్రేజీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఎలిమినేట్ అయిన సమయంలో అభినయ తెగ ఎమోషనల్ అయింది. తన విషయంలో అలా జరగడం బాధకలిగించిందని చెప్పింది. ఇక వివరాల్లోకి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఇప్పుడు కాస్త ఊపందుకున్నట్లు కనిపిస్తోంది. హౌస్ మొత్తానికి కింగ్ నాగార్జున గట్టి క్లాస్ పీకడంతో కాస్త గాడిలో పడినట్లు కనిపిస్తున్నారు. మీరంతా ఇక్కడికి ఆడటానికి వచ్చారా? లేక చిల్ అవ్వడానికా? అంటూ నాగార్జున హౌస్‌లో మొత్తం తొమ్మిది మందికి క్లాస్ పీకాడు. అంతేకాకుండా ఈ వారం ఇద్దరు ఎలిమినేట్ కావడం కూడా బిగ్ బాస్ మీద ఆసక్తి రేకెత్తించింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనగానే అందరూ ఎవరు ఎలిమినేట్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న షోల్లో ‘బిగ్ బాస్’ ఒకటి. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతగా పూర్తి చేసుకుని.. ఆరో సీజన్ లోకి అడుగు పెట్టింది. అయితే ఈ సీజన్ ప్రారంభమై.. ఇప్పటికి రెండు వారాలు మాత్రమే అయింది. ఈ తక్కువ టైమ్ లోనే బిగ్ బాస్-6 ట్విస్ట్ మీద ట్విస్ట్ లతో సాగుతుంది. 21 మంది సభ్యుల హౌస్ లోకి పంపి.. తొలివారంలో నో ఎలిమేషన్స్ అంటూ ఆడియన్స్ కి ట్విస్ట్ ఇచ్చారు. అయితే రెండో […]
గత సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ రేటింగ్స్ ఘోరంగా వస్తున్నాయి. బిగ్ బాస్ ఆరో సీజన్ ప్రారంభ ఎపిసోడ్ కి మరీ దారుంగా 8.86 రేటింగ్ మాత్రమే వచ్చింది. గత సీజన్ తో పోల్చిచూస్తే ఇది సగంలో సగం. దానికి తోడు ఈసారి ఏకంగా 21 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. అయినా సరే ఎంటర్ టైన్ మెంట్ అనుకున్నంత ఉండట్లేదు. ఇలానే జరిగితే ప్రేక్షకుల్లో కూడా షోపై ఆసక్తి సన్నగిల్లే ఛాన్సులే ఎక్కువ. ఇక వివరాల్లోకి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోందనే చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజు నుంచి ఇప్పటివరకు గొడవలేని రోజు లేదు. డిస్కషన్ జరగని పూట లేదు. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు వారిలో వాళ్లు తెగ కొట్టేసుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ హౌస్ అంటేనే మిమ్మల్ని సాధ్యమైనంత వరకు కష్టాలు పెట్టి, మిమ్మల్ని ఎమోషనల్ గా డిస్టర్బ్ చేసి అసలు మీరు ఎవరు అనేది బయటకు తీయటమే ఆ కాన్సెప్ట్ అంతరార్థం. అది తెలిసి […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. టాస్కులతో హౌస్ మొత్తం హోరెత్తిపోతోంది. బిగ్ బాస్ ఇచ్చిన కప్టెన్సీ టాస్కుతో హౌస్ మొత్తం నిద్ర లేకుండా నానా తిప్పలు పడుతున్నారు. కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్ బాస్ సిసింద్రీ అనే టాస్కును పెట్టాడు. అందులో భాగంగా తలా ఒక బొమ్మను ఇచ్చారు. ఆ బొమ్మ వాళ్లకు కన్న బిడ్డలాగా చూసుకోవాలి. దాని అవసరాలు తీరుస్తూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎవరైనా బొమ్మను ఒంటరిగా వదిలేస్తే వేరే వాళ్లు లాస్ట్ […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. ఉత్కంఠగా కొనసాగుతోంది. మొదటి వారం పూర్తి చేసుకుని ఉత్సాహంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. అంతా మొదటివారం ముగిసే సరికి ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ ఎదురుచూశారు. నామినేషన్స్ లో ఏడుగురు ఉండగా.. మొదటి వారం బయటకు వచ్చేది ఎవరా అని ఉత్కంఠగా వెయిట్ చేశారు. చివరికి ఇది నో ఎలిమినేషన్ వీక్ అంటూ నాగార్జున షాకిచ్చారు. హౌస్‌లోని సభ్యులు అంతా సంబరాలు చేసుకున్నా.. ప్రేక్షకులు మాత్రం ఒకింత అసహనం వ్యక్తం చేశారు. ఈమాత్రం […]
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. సక్సెస్‌ఫుల్‌గా రెండో వారంలోకి ఎంటర్ అయిపోయింది. మొదటి వారం మొత్తం ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. అందుకోసం వారిలో వారు ఎన్నో గొడవలు, తగాదాలు పడి మరీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు రెండో వారం అంతకంటే మరింత ఉత్సాహ బరితంగా ఉండనున్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సీజన్ మొదటి వారం నుంచి కూడా డిఫరెంట్ టాస్కులు, కొత్త స్కీములతో ఇంట్లోని సభ్యుల మధ్య గ్రూపులు క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. […]
Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్ 6 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్ల గొడవలు, అలకలు షోను ప్రేక్షకులకు దగ్గర చేస్తున్నాయి. హౌస్‌లో జరిగే ప్రతీ విషయం ప్రేక్షకుడికి నచ్చుతుండటంతో మెల్లమెల్లగా ఫాలో అవ్వటం మొదలుపెట్టారు. ఇక, షో మొదలై ఇప్పటికే వారం రోజులు కావస్తోంది. ఈ నేపథ్యంలోనే మొదటి వారం ఎలిమినేషన్ తెరపైకి వచ్చింది. డేంజర్ జోన్‌లో ఉన్న ఆరోహీ రావు, అభినయశ్రీలలో ఎవరు ఎలిమినేట్ అవుతారు? అన్న టెన్షన్ మొదలైంది. అయితే, కొందరు […]