సినీ ఇండస్ట్రీలో బ్యాచిలర్ సెలబ్రిటీలతో పాటు సీనియర్ సెలబ్రిటీల వారసులు, వారసురాళ్లు సైతం ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల పలువురు హీరోహీరోయిన్లతో పాటు సీరియల్ యాక్టర్స్ సైతం పెళ్లి చేసుకొని ఓ ఇంటివారయ్యారు. కాగా.. తాజాగా ప్రముఖ సీనియర్ నటుడి కుమారుడు పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచాడు. ఆ సీనియర్ నటుడు ఎవరో కాదు బాబురాజ్. మలయాళం ఇండస్ట్రీలో నటుడిగా, దర్శకుడిగా క్రేజ్ ఉన్న బాబురాజ్ కుమారుడు అభయ్.. ఫ్యాషన్ మోడల్, డిజైనర్ గ్లాడిర్ మరియమ్ ని […]