ఐపీఎల్ అనగానే ఆటగాళ్ల షాట్స్, వాళ్ల సెలబ్రేషన్స్ మాత్రమే కాదు. తమ అభిమాన ఆటగాళ్లు, జట్టులకు అభిమానులు అందించే సపోర్ట్ కూడా ముఖ్యం. అందులో మరీ ముఖ్యంగా లేడీ అభిమానుల కేరింతల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటికే కెమెరామెన్ల ప్రతిభాపాఠవాల పుణ్యమా అని చాలా మంది ఓవర్ నైట్ స్టార్లు అయ్యారు. 2019 ఐపీఎల్ సీజన్ లో రెడ్ డ్రస్‌లో ఆర్సీబీ జెండా ఊపుతూ కనిపించిన దీపికా ఘోష్ నుంచి, దీపక్ చాహర్ సోదరి మల్తీ చాహర్, […]